Surprise Me!

YS Jagan Nellore Tour Highlights - సింహపురిలో జగన్ సింహగర్జన | Oneindia Telugu

2025-07-31 19 Dailymotion

YS Jagan Nellore Tour Highlights - జగన్ నెల్లూరు టూర్ మొత్తం టెన్షన్ టెన్షన్ గానే సాగింది. జగన్ కి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున క్యాడర్ వచ్చింది. ఎక్కువగా జనాలు వద్దు అని పోలీసులు ఒక వైపు చెప్పినా వైసీపీ నేతలు వాటిని బాహాటంగానే ఉల్లంఘిచిన పరిస్థితి అయితే కనిపించింది. సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసులు ప్రకటించినా కూడా జనాలు రావడంతో లాఠీచార్జి కొన్ని చోట్ల చేయాల్సి వచ్చింది. వైసీపీ క్యాడర్ మీద పోలీసు లాఠీ దెబ్బ పడింది. వద్దు అన్నా వినకుండా వచ్చారని పోలీసులు లాఠీ చార్జి చేశారు. అయితే తమ పార్టీ వారి మీదనే లాఠీ తీస్తారా అని వైసీపీ నేతలు ఒక వైపు పోలీసులతో గొడవకు దిగారు. దాంతో పోలీసులు వర్సెస్ వైసీపీగా వ్యవహారం మారింది.

High drama unfolded during YS Jagan Mohan Reddy's tour of Nellore, as tensions flared between the police and YSRCP supporters. Despite Section 30 being in force, massive crowds gathered to welcome the former Chief Minister, defying police restrictions.

With party cadres spilling onto the streets, police resorted to lathi-charge at multiple locations, leading to chaos. Several YSRCP workers were injured, sparking outrage among party leaders who questioned why force was used against their own people.

The situation escalated quickly into a direct face-off: Police vs YSRCP. Watch the full video for on-ground visuals, reactions, and what this means for the political landscape in Andhra Pradesh.

📍 Don’t forget to Like, Share & Subscribe for more political updates.

#YSJagan #JaganNelloreTour #NelloreTension #YSRCP #LathiCharge #PoliceVsYSRCP #APPolitics #Section30 #NaraLokesh #CMChandrababu #KakaniGovardhan #PrasannaKumarReddy #JaganSpeech #JaganTour

Also Read

జగన్ పైకి మళ్లీ కాలు దువ్వుతున్న పాత ప్రత్యర్థి..! తేడా వస్తే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagans-old-opponent-btech-ravi-dares-to-field-tdp-candidate-in-pulivendula-zptc-election-445939.html?ref=DMDesc

చంద్రబాబుకు భయం వెనుక, నెక్స్ట్ జరిగేది ఇదే - జగన్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-serious-comments-against-cm-chandrababu-over-restrictions-and-ycp-leaders-arrests-445935.html?ref=DMDesc

అసెంబ్లీకి హాజరు పై జగన్ కీలక నిర్ణయం - అక్కడే తేల్చుకుందాం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-assembly-monsoon-sessions-likely-to-begin-from-august-18th-details-here-445917.html?ref=DMDesc

~PR.358~HT.286~ED.232~CA.240~

Buy Now on CodeCanyon